AP Police: డిప్యూటీ సీఎం పవన్, భార్య, కుమారుడిపై అనుచిత పోస్ట్.. ముగ్గురి అరెస్ట్..!
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు..
- పవన్, అన్నా లెజినోవా, మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో పోస్ట్..
- కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Police: సోషల్ మీడియాలో కొందరు ఏదిపడితే అది పోస్ట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు.. కొందరు కావాలని పెట్టి కష్టాలు కొని తెచ్చుకుంటుంటే.. మరికొందరు వాటిని షేర్ చేసి, లైక్ చేసి ఆ వివాదంలో చిక్కుకుంటున్నారు.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం విదితమే.. స్వల్పగాయాలతో బయటపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే, ఈ నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు.. ఆయన భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు.. పోలీసులు.. అయితే, వారిని అదుపులోకి తీసుకుని గోప్యంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: Rains: రైతన్నలకు గుడ్ న్యూస్.. మాన్‌సూన్ అప్‌డేట్ వచ్చేసింది.. ఈ ఏడాది జోరుగా వానలు..
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు కర్నూలు పోలీసులు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, భార్య అన్నా లెజినోవా, వాళ్ల కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారట యువకులు.. దీనిపై గుంటూరులో సైబర్ క్రైం క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.. ముగ్గురు యువకులు పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు.. ఇక, పుష్పరాజ్ అల్లు అర్జున్ అభిమానిగా తెలుస్తోంది.. ఉదయ్ కిరణ్.. ఫయాజ్ సెల్ షాపు నిర్వాహకులు కాగా.. గతంలో వీరి సెల్ షాపులో పుష్పరాజ్ పనిచేశాడు.. పుష్పరాజ్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెట్టగా.. వాటికి మిగతా ఇద్దరూ లైక్ కొట్టినట్లు సమాచారం.. అయితే, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సమాచారాన్ని గోప్యంగా నుంచి ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్‌డేట్..
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
-
Fauzi : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్.. ‘ఫౌజీ’ టీజర్ వస్తోంది
-
CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!