Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..
- యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం..
- రన్నింగ్ ప్రైవేట్ బస్సులో ఈనెల 18 న ఘటన..
- 21న చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..
- కూకట్ పల్లి నుండి విజయవాడకు వెళ్తున్న మార్నింగ్ ట్రావెల్స్ బస్సులో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: హైదరాబాద్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చోటుచేసుకుంది. రన్నింగ్ ప్రైవేట్ బస్సులో ఈనెల 18 న ఘటన జరిగింది. అయితే ఈ ఘటపై ఈనెల 21న చౌటుప్పల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కూకట్ పల్లిలో ఓ మహిళా ప్రయాణికురాలు మార్నింగ్ ట్రావెల్స్ బస్సులో ఎక్కింది. విజయవాడకు వెళ్లాలని చెప్పడంతో టికెట్ ఇచ్చిన కండెక్టర్ ఆమెకు కూర్చునేందుకు సీటు చూపించాడు. అక్కడ కూర్చున ఆమె నిద్రలోకి జారిపోయింది. బస్సు క్లీనర్ ఆమె వద్దకు వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఎఫ్ఐఆర్ ను కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. అయితే బస్సులో అత్యాచారం చేసినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేరా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్నింగ్ ట్రావెల్స్ బస్సు యజమానిని సంప్రదించి క్లీనర్, బస్సు నడిపిన డ్రైవర్ వివరాలను ఆరా తీస్తున్నారు.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!