Crime: బాయ్‌ఫ్రెండ్‌ని నమ్మి వెళ్తే.. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
- ఘజియాబాద్‌లో దారుణం..
- బాయ్‌ఫ్రెండ్‌ని నమ్మి వెళ్లిన 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: బాయ్‌ఫ్రెండ్ నమ్మి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు, అతని ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ప్రియుడితో పాటు అతని ఇద్దరు మైనర్ స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక లవర్ని చాంద్‌గా గుర్తించారు.
Read Also: IND vs BAN 3rd T20: టీ20 ఫార్మాట్లో భారత్‌ది రెండో అత్యధిక స్కోర్.. మొదటి స్థానంలో ఉన్న టీం ఇదే..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అక్టోబర్ 07న చాంద్ తన ఫ్రెండ్ ఆఫీసుకి బాలిక వచ్చేలా ప్లాన్ చేశాడు. బాలిక అక్కడి చేరగానే, లవర్ అతని ముగ్గురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితుడు బెదిరించినట్లు ఏసీపీ సూర్య బాలి మౌర్య తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై బాలిక అక్టోబర్ 10న ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. వావి సాదిక్‌పూర్‌లో నివసించే చాంద్‌తో తనకు రిలేషన్ ఉందని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, అయితే ఆమెను లైంగిక సంబంధం కోసం బలవంతం చేశాడని చెప్పారు.
భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 70(2) (18 ఏళ్లలోపు మహిళపై సామూహిక అత్యాచారం) మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 5 జి/6 (తీవ్రమైన లైంగిక వేధింపులు) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. చంద్‌ని అరెస్ట్ చేశామని..ఇద్దరు బాల నేరస్తులను అరెస్ట్ చేశామని, మూడో మైనర్ నిందితుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!