Fire Accident: కాటేదాన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోట్లలో ఆస్తి నష్టం కలిగింది. రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్ని కీలకలు ఎగిసిపడుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలో ఓ ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు బాగా వ్యాపించడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఆర్పుతున్నారు. పక్కన ఉన్న పరిశ్రమ కు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. పక్కన ఉన్న పహారీ గోడను కూల్చడానికి జేసీబి తీసుకొని వచ్చారు సిబ్బంది. ఇది పేపర్ ప్లేట్ ప్రింటింగ్ చేసే పరిశ్రమ. పరిశ్రమలో ప్లాస్టిక్ ఎక్కువగా ఉండడంతో త్వరగా అంటుకుంటున్నాయి మంటలు. కోట్లలో ఆస్తి నష్టం సంభవించి వుంటుందని భావిస్తున్నారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
తాజావార్తలు
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!