Fake Baba: దొంగ బాబా నిర్వాకం.. నిప్పులపై యువతి 2 కాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగబాబాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ..దయ్యం వదిలిస్తానంటూ… ఏవో కబుర్లు చెబుతూ లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంటారు. నీకు మంచిజరుగుతుంది అన్నాడు..బాబా ఏదో చేస్తాడు అని నమ్మకంతో వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కుక్ కింద గ్రామానికి చెందిన అశ్వని 18 సంవత్సరాల అమ్మాయి చిక్కుల్లో పడింది. ఆమె తల్లిదండ్రులు నకిలీ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ నకిలీ బాబా అమ్మాయి రెండు కాళ్లు ఒక చెయ్యి నిప్పులపై పెట్టించాడు.దీంతో తీవ్రంగా గాయపడింది.
అశ్విని తల్లిదండ్రులు అదే రాత్రి అమ్మాయిని వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మాయి కాళ్లు చేతులు తీవ్ర గాయాలయ్యాయి. అశ్విని పరిస్థితి విషమంగా ఉంది. మీకు దెయ్యం పట్టిందా అయితే నా దగ్గరికి రండి. కొన్ని గంటల్లో దయ్యం వెళ్ళిపోతుంది మీకు మంచి జరుగుతుంది ఆని మాయ మాటలతో నస్కల్ గ్రామానికి చెందిన రఫీ అనే నకిలీ బాబా మోసం చేశాడు. ఓ నకిలీ బాబా నిర్వాకంతో అశ్విని నానా యాతన పడుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ ఊరికి దగ్గరలో అటవీ ప్రాంతం దర్గా దగ్గర ప్రతి శుక్రవారం అమాయకులను మోసం చేసి లక్షల రూపాయల దండుకుంటున్నాడు ఓ నకిలీ బాబా. ఇలాంటి కేటుగాళ్ళ భరతం పట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Liquor Rates: తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం రేట్లు
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!