మిత్రుల మద్య పాత విభేదలతో మాట్లాడుతున్నట్టే నటించి ఓక్క సారిగా కత్తి తో పోడిచి..అతను కాపాడండి ఆర్ధనదలు చేస్తుంటే…కత్తుల పట్టుకోని నడి రోడ్డు పై నృత్యలు చేశారు.. పోడిచి దర్జగా రోడ్డు పై కూర్చోని కత్తుల తీప్పుతు ఏంజాయ్ చేశారు..సికింద్రాబాద్ బేగంపేట లో జరిగిన హత్యయత్నం కేసులో సీసీ వీడియోలు చుస్తే షాక్ అవ్వాల్సిందే.. బేగంపేట రసూల్ పుర కు చేందిన ప్రదీప్, మునీర్ పాత మిత్రులు.. ఇద్దరి మధ్న గత కొద్ది కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటుండగా.. ఉదయం సమయంలో మునీర్ తన మిత్రులతో కలసి ప్రదీప్ తో గొడవకు దిగాడు.. మునీర్ మిత్రులందరు కలసి దాడి చేయగా.. మునీర్ కత్తి తో విచాక్షిణ రహితంగా ప్రదీప్ ను పోడిచేశాడు.. అతడు కాపడలని పరుగులు తీస్తుంటే .. కొద్ది దూరం వెళ్ళిన తరువాత కత్తి తో రోడ్డు పై విన్యాసలు చేస్తు.. అతన్ని పై పగ తీరింది అంటూ మిత్రులంత రోడ్డు పై కత్తులు పట్టకోని విన్యాసలు చేశారు.. ప్రదీప్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఆరెస్ట్ చేయగా.. ప్రదీప్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.
సీసీ కెమెరాలో చిక్కిన హత్య దృశ్యాలు.. చూస్తే షాకే ..
