Drug Factory: ఇది చూసి.. బాలామృతం అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే షాకే…
- ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న డ్రగ్స్
- డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్
- కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉక్కపాదం మోపింది. “ఆపరేషన్ వైట్ కౌల్డ్రాన్” చేపట్టి 22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కీలక ఫైనాన్షియర్లు, తయారీదారులు అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.
Read Also: PAN-Aadhaar Linking : పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేశారా.. వచ్చే నెలే లాస్ట్…
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు అవుతున్నాయి. పైకి చూసి అదేదో బాలామృతం లేదా శెనగపిండి అనుకునేరు.. తీరా లోపలికి వెళ్లిన పోలీసులు కూడా షాకయ్యారు. అక్కడ జరుగుతున్నది చూసి కంగుతిన్నారు. ముంబై DRI అధికారులు గుజరాత్ రాష్ట్ర రహదారి 701కి దూరంగా ఉన్న ఏకాంత ప్రాంతంలో ఉన్న ఒక అనుమానిత సౌకర్యంపై నిఘా ఉంచి.. పారిశ్రామిక స్థాయి యంత్రాలతో కూడిన పూర్తి స్థాయి అక్రమ తయారీ యూనిట్ గుట్టు రట్టు చేశారు.
Read Also:Uttar Pradesh:ప్రసవ వేదనతో భార్య మృతి.. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన భర్త
గుజరాత్ రాష్ట్రం వలసాడ్ జిల్లాలో గుట్టుగా వ్యాపారం చేస్తున్న ఇందుకు సంబంధించిన ముఠాను ‘అలర్ట్- డీఆర్ఐ(DRI) ఆపరేషన్ వైట్ కాడ్రన్’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 9.55 కిలోల పూర్తయిన అల్ప్రజోలం, 104.15 కిలోల సెమీ-ఫినిష్డ్ అల్ప్రజోలం, దాదాపు 431 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో p-నైట్రోక్లోరోబెంజీన్, ఫాస్ఫరస్ పెంటాసల్ఫైడ్, ఇథైల్ అసిటేట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి కీలకమైన రసాయనాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో రియాక్టర్లు, సెంట్రిఫ్యూజ్‌లు, శీతలీకరణ యూనిట్లు, ఇతర పారిశ్రామిక ప్రాసెసింగ్ పరికరాలు కూడా ఉన్నాయి.
Read Also:Misbehave: దేశ అధ్యక్షురాలిపై చేయి వేసి.. ముద్దు పెట్టబోయిన ఓ వ్యక్తి.. అడ్డుకున్న సిబ్బంది
గుజరాత్ రాష్ట్ర రహదారికి దూరంగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ నడుస్తోంది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను బట్టి డీఆర్ఐ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పర్యవేక్షణ నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీపై దాడులు చేపట్టారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు బయటపడ్డాయి. పైగా ఇది తయారుచేస్తున్న ముఠా కొద్ది కాలంగా ఇదే వ్యాపారం చేస్తూ.. విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కీలక ఫైనాన్షియర్లు, తయారీదారులు, అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులనుఅరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో తెలంగాణకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నట్టు అధికారులు గురించారు.
DRI dismantles multi-state drug network by busting a clandestine factory manufacturing alprazolam in Valsad under “Operation White Cauldron”; drugs worth ₹22 crores seized; four held
For more information 👇👇👇https://t.co/RksIx3dwdU#DRIatWork pic.twitter.com/Jc7yzF5E2S— CBIC (@cbic_india) November 5, 2025
తాజావార్తలు
-
WTC Final: భారత్ ఫైనల్ చేరడానికి ఇదొక్కటే మార్గం.. ఇలా చేయకపోతే ఇంటికే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!