Delhi : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. రెండు కుటుంబాలు సజీవదహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.. రెండు కుటుంబాలు సజీవదహనం అయ్యాయి. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి జరిగింది. పితంపుర ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల ఇంట్లోని మొదటి, రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భయ బ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు..
ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదులోకి తీసుచొచ్చారు. మంటల్లో చిక్కకున్న ఏడుగురిని స్థానికుల సాయంతో బయటకు తీసి, బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురు మహిళలు సహా ఆరుగురు ఆసుపత్రిలో మరణించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి తెలిపారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు..
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడకు చేరుకొని మంటలను ఆర్పీ వేసినట్లు అధికారులు తెలిపారు.. కూలింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని మరో డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో మృతి చెందిన వారు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారని తెలిపారు. మృతుల వయస్సు 25 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పివేశామని, శీతలీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని పేర్కొన్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!