Chhattisgarh: రక్షాబంధన్ రోజున ఘోరం.. మహిళపై సామూహిక అత్యాచారం
- రక్షాబంధన్ రోజున ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం
- గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్షాబంధన్ రోజున ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఘోరం జరిగింది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని స్థానికంగా జరుగుతున్న జాతరకు వెళ్తున్న గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తనను సమీపంలోని చెరువు ఒడ్డుకు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 70(1), 351( 2) కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Minister Gottipati Ravi Kumar: విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి.. ఈ ఘటనపై మంత్రి సీరియస్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఈ ఘటన చాలా తీవ్రమైందిగా పరిగణించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. అంతేకాకుండా బాధితురాలికి రక్షణ కల్పించాలని తెలిపారు. అలాగే బాధితురాలికి కావాల్సిన సాయాన్ని కూడా అందించాలని అధికారులు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు భూపేస్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Minister Gottipati Ravi Kumar: విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి.. ఈ ఘటనపై మంత్రి సీరియస్
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయం చేయాలని వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా.. అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులు జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇలా ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Champai soren: చంపై సోరెన్ యూటర్న్.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు!
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!