Rape Case: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం.. విద్యుత్ షాక్ ఇచ్చి హత్య.. సహకరించిన తల్లి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape Case: బీహార్‌లోని ఆత్మగోలాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు 12 గంటల్లోనే కేసును ఛేదించి, అదే గ్రామానికి చెందిన నిందితుడైన ఓ యువకుడు, అతని తల్లిని అరెస్టు చేశారు. ఆ బాలిక మేకలను మేపడానికి వెళ్ళినప్పుడు.. యువకుడు నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యుత్ షాక్ ఇచ్చి చంపాడు. నిందితుడి తల్లితో కలిసి ఆ మృతదేహాన్ని పొలంలో పడేశారు.
READ MORE: Niharika NM: యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా.. నిహారిక ఎన్‌ఎం సక్సెస్ స్టోరీ
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
పోలీసుల కథనం ప్రకారం.. కర్జన్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఒక బాలిక మృతదేహం గుర్తించారు. సమాచారం అందిన వెంటనే.. ఆత్మగోలా, భక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్ల అధికారులు.. ఫ్లడ్ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. ఆధారాలు సేకరించిన అనంతరం పోలీసులు గ్రామంలోని అనుమానిత 17 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆ యువకుడు తన ప్రమేయాన్ని అంగీకరించాడు. ఆ ఏడేళ్ల బాలిక ప్రతిరోజూ మేకలను మేపడానికి పొలానికి వచ్చేదని నిందితుడు పేర్కొన్నాడు. బుధవారం కూడా ఆమె మేకలను మేపడానికి పొలానికి వచ్చింది. ఆ బాలికను నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె చేతులకు విద్యుత్తు తీగ కట్టి, విద్యుత్ షాక్ ఇచ్చి చంపాడు. అనంతరం జరిగినదంతా తన తల్లికి చెప్పాడు. ఆమెతో కలిసి ఆ మృతదేహాన్ని ఒక సంచిలో వేసి వరి పొలంలో పడేశాడు. ఈ బ్లైండ్ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే విజయవంతంగా ఛేదించారని రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు.
READ MORE: NTR Vaidya Seva: ఎన్టీఆర్ వైద్య సేవ బంద్.. నిలిచిపోయిన ఓపీ, ఎమర్జెన్సీ సేవలు..
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!