Assam : ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి, ఐదుగురికి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచేత్తుతున్నాయి.. అనేక నగరాలు నీటిలో మునిగాయి.. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలను కోల్పోయారు.. తెలుగు రాష్ట్రాల్లో వరదల్లో కొట్టుకు పోయి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. పొరుగు రాష్ట్రమైన అస్సాం పరిస్థితి వరదల కారణంగా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు వరుస రోడ్డు ప్రమాదాలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది..
అసోంలోని తిన్‌సుకియా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.. మంగళవారం సాయంత్రం కకోపత్తర్ సమీపంలోని బోర్డిరాక్ తినియాలి వద్ద ఈ సంఘటన జరిగిందని, వారి వాహనం అతివేగంతో ట్రక్కును ఢీకొట్టిందని పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్‌పై కేసు, ఉద్యోగానికి గుడ్‌బై.!
అతి వేగంగా వెళ్తున్న ట్రక్ ను డ్రైవర్ కంట్రోల్ చెయ్యలేక పోయాడు.. దీంతో ఈ ఘోరం జరిగిపోయింది.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా అందులో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. గతంలో కూడా ఇక్కడే ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి