Andrapradesh : ఆ వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యా భర్తల బంధం అనేది ఒకప్పుడు పవిత్రంగా ఉండేది.. ప్రేమలు, చిలిపి పనులు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం కోపాలు, కక్ష్యలు.. భార్య నచ్చని పని చేసిందని భర్త .. భర్త చేసాడని భార్య.. ఇలా చివరికి హత్యలు జరిగేలా ప్రేరేపిస్తున్నాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ మహిళ తన భర్త మార్మాంగాన్నే కోసేసిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. నందిగామా మండలంలో చోటు చేసుకుంది.. తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. నందిగామ లోని అయ్యప్ప నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మహిళను పెళ్లి చేసుకుని ముప్పాళ్ళలో నివాసం ఉంటున్నారు.. సాఫీగా సాగిపోతున్న వీరి బంధంలోకి రీల్స్ వచ్చాయి..
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
అయితే గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం వీడియోలు చూస్తుండగా.. వరమ్మకు తీవ్ర కోపం వచ్చింది. తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని ఆనంద్ బాబు పై మండిపడింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.. ఆ మాటలు కొట్టుకొనే వరకు వెళ్లింది.. ఇద్దరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. ఆ తర్వాత వరమ్మకు కోపం ఎక్కువైంది.. దాంతో భర్త పై బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాలను వరమ్మ కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి ఆనంద్ బాబును కుటుంబ సభ్యులు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?