దారుణం.. భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి.. ఇద్దరు పిల్లలను దిండుతో నొక్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో చక్కని ఫ్యామిలీ.. ప్రేమించే భార్య.. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఒక మధ్య తరగతి వ్యక్తికి ఇంతకన్నా ఆనందం ఉండదు. అయితే అంతలోనే అనుకోని సమస్య.. ఒక్కసారిగా అతని జీవితం కుదేలు అయిపొయింది. ఉద్యోగం పోయింది.. ఇతని ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. చివరికి ఆ అప్ప్పు తీర్చలేక అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కట్టుకున్న భార్యను, కన్నా బిడ్డలను హతమార్చి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పెరుంగుడిలోని అపార్ట్‌మెంట్‌లో మణిగండన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి భార్య ప్రియ (36).. ధరన్(10), దహన్(01) అనే కుమారులు ఉన్నారు. మణిగండన్ ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం.. మంచి జీవితం .. ఐటీ రెండేళ్ల క్రితం అతని ఉద్యోగం పోయింది. దీంతో ఇంటి భారం మొత్తం అతడిపై పడింది. ఇల్లు గడవడానికి స్నేహితుల దగ్గర, ప్రైవేట్ బ్యాంకుల వద్ద దాదాపు 80 లక్షలు అప్పు చేశాడు. తీరా ఆ అప్పును ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి.. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవపడుతుండడంతో డబ్బులు కట్టే అవకాశం లేక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమస్యకు చావే పరిష్కారమని అలోచించి భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి. పిల్లలను దిండుతో నొక్కి చంపాడు. అనంతరం తానూ వంటగదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఆదివారం వీరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!