Site icon NTV Telugu

బర్త్ డే పార్టీ.. నగ్నంగా చిందులు.. చివరికి ట్విస్ట్ తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయ్

బర్త్ డే పార్టీ అని పిలవగానే ఫ్రీ మందు కోసం ఆశపడ్డారు ఇద్దరు యువకులు.. పిలిచింది స్నేహితులే కదా అని నమ్మి వెళ్లారు. మందు, అమ్మాయిలు, చిందులు ఈవ్ ఉంటాయని ఊహించుకున్నారు. కానీ, వారు అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి అని తెలిసేసరికి అవాక్కయ్యారు. మద్యం మత్తులో వారి స్నేహితులే వారికి శత్రువులయ్యారు. డబ్బు కోసం నీచానికి పాల్పడ్డారు. అసలు ఇంతకీ ఆ పార్టీలో ఏం జరిగిందటే..

మీరట్ కి చెందిన ఇద్దరు యువకులు స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లారు. అక్కడ ఫుల్లు గా మందు కొట్టారు.. రెండు బాటిళ్లు కడుపులో పడగానే స్నేహితుల విశ్వరూపం బయటపడింది. ఇద్దరు యువకుల బట్టలను బలవంతంగా విప్పించి నగ్నంగా డాన్స్ చేయాలని బలవంతపెట్టారు. ఆ తరువాత వారిద్దరి మధ్యకు మరో యువతిని నగ్నంగా పంపి వారితో సరసాలు ఆడించారు. ఆ ఘటనను అంతా వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోలు చూపించి వారిని లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతె ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఏం చేసిన లాభం లేదనుకొని వారితో డీల్ మాట్లాడుకొని ఆ వీడియోలను డిలీట్ చేయించి ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ వార్త విన్న నెటిజన్లు ఫ్రీ మందు కోసం కక్కుర్తి పడి పెద్ద చిక్కులోనే చిక్కుకున్నారే అని వాపోతున్నారు.

Exit mobile version