Trying To Rob ATM: ప్రియురాలిని ఆకట్టుకునేందుకు ఏటీఎం చోరీకి యత్నం.. చివరికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trying To Rob ATM: తన ప్రియురాలిని ఆకట్టుకోవాలని ఓ వ్యక్తి దొంగగా మారాడు. పశ్చిమ ఢిల్లీలోని రన్‌హోలా ప్రాంతంలో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన కమల్ (27), పర్వీన్ (20)గా అధికారులు గుర్తించారు.శనివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గ్యాస్ వెల్డర్‌తో ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వారి వద్ద ఉన్న సామగ్రిని వదిలి ఇద్దరూ పారిపోయినట్లు గుర్తించారు.
Mystery incident: ఆటో బేరం వచ్చిందని వెళ్లాడు..నాలుగురోజుల తర్వాత?
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి నిందితులను గుర్తించిన పోలీసులు, బప్రోలాలోని హర్‌ఫూల్ విహార్‌లో వారిని అరెస్టు చేశారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు.తాను దొంగతనానికి ప్లాన్ చేశానని, తన బంధువు పర్వీన్‌తో కలిసి గ్యాస్ కట్టర్, ఎల్‌పీజీ సిలిండర్, ఇతర పరికరాలను ఏర్పాటు చేసినట్లు కమల్ వెల్లడించినట్లు అధికారి తెలిపారు. పర్వీన్ తన స్నేహితురాలిని డబ్బుతో ఆకట్టుకోవాలని భావించి నేరం చేయడానికి అంగీకరించినట్లు కమల్ పోలీసులకు వెల్లడించాడు. మొదటి ఈ దొంగతనానికి కమల్ ప్లాన్ చేసి పర్వీన్‌కు చెప్పాడు. పర్వీన్ తన ప్రియురాలికి బహుమతులు కొని ఆకట్టుకోవచ్చని ఈ దొంగతనానికి ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!