NTV Telugu Site icon

Vodafone Idea: అన్ని ప్లాన్‌లపై ధరల పెంపు.. ఎంత శాతమంటే..!

Voie

Voie

జియో, ఎయిర్‌టెల్ బాటలోనే వోడాఫోన్ ఐడియా చేరింది. ఇటీవలే ఆ రెండు ఆయా ప్లాన్‌ల ధరలను పెంచేశాయి. తాజా వోడాఫోన్ కూడా చేరింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు.. 4 రోజుల్లో మార్గదర్శకాలు

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. టారిఫ్‌లను 10-21 శాతం పెంచింది. పెంచిన ధరలు జూలై 4 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అపరిమిత కాలింగ్ కోసం రూ.179 ప్రీపెయిడ్ ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా ఇప్పుడు రూ.199లు అయింది. వార్షిక రూ.2,899 ప్లాన్ ఇప్పుడు ధర. రూ.3,499కు చేరింది.

ఇది కూడా చదవండి: RBI: నిబంధనలు విస్మరించిన బ్యాంకు.. రూ.29.6 లక్షల జరినామా విధించిన ఆర్బీఐ