EPFO Update: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ వివరాలు లేకపోతే క్లెయిమ్ రిజెక్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్‌లో నామినీ వివరాలు అప్‌డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు కూడా ఉంటాయి. అలాగే అకౌంట్ ఉపసంహరణ, నగదు విత్‌డ్రాకి ఈ నామినీ కంపల్‌సరీ చేసింది. సరైన నామినీ వివరాలు పొందుపర్చక పోతే విత్‌డ్రా దరఖాస్తును ఆటోమేటిక్‌గా రద్దు చేస్తామని ప్రకటించింది.
READ MORE: TG Inter Admissions: విద్యార్థులు అలర్ట్.. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు చివరి అవకాశం!
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ఆర్థిక పరమైన అంశాలు, సేవింగ్స్ సంబంధించినవి తమ తదనంతరం తమకు ప్రియమైన వారికి చెందాలని భావిస్తారు. అందుకోసం తమ పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన వాటికి నామినీలను సూచిస్తుంటారు. అదే విధంగా బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ లేదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉన్న వారు సైతం ఇప్పుడు నామినీని యాడ్ చేయడం చాలా అవసరం. నామినేషన్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్ ద్వారా మీ పీఎఫ్ అకౌంట్‌కి నామినీ యాడ్ చేయవచ్చు. దీని ద్వారా అకౌంట్ హోల్డర్, వారి కుటుంబ సభ్యులకు పలు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఆన్‌లైన్ క్లెయిమ్, సెటిల్‌మెంట్‌కు అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ హోల్డర్ మరణించిన సందర్భంలో ఈ సేవలు లబ్ధిచేకూరుస్తాయి. నామినీని అప్‌డేట్ చేయకుండా ఉద్యోగి మరణిస్తే, వారి వారసులు పీఎఫ్ ఫండ్స్ పొందేందుకు వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పొందడానికి చట్టపరమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.
READ MORE: Domestic Violence: మరీ ఇలా తయారయ్యారేంట్రా.. భీమిలిలో భర్తపై వేడినీళ్లు పోసిన భార్య!
తాజావార్తలు
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!