Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
- ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
- రికార్డు స్థాయిలను నమోదు చేయడంలో విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలంగా ఉండడంతో ఉదయం సరికొత్త రికార్డులు నమోదు చేసిన సూచీలు… అనంతరం నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం సెన్సెక్స్ 81, 908 పాయింట్లు దగ్గర, నిఫ్టీ 24, 999 పాయింట్ల దగ్గర ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 81, 355 దగ్గర ముగియగా.. నిఫ్టీ 1 ఒక పాయింటు లాభపడి 24, 836 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Raja Saab: Raja Saab: ‘రాజాసాబ్’ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఇక నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, ఎల్ అండ్ టీ, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లాభాల్లో కొనసాగగా.. టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా మరియు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నష్టపోయాయి. చివరిగా రికార్డు స్థాయిలను నమోదు చేయడంలో విఫలమయ్యాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రెవెన్యూ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు..!
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!