Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్
- టెస్లా బంపర్ ఆఫర్
- బాబ్ ఆఫర్ ను తీసుకొచ్చిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెస్లా బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ జాబ్ ఆఫర్ ను తీసుకొచ్చారు. ఈ ఆఫర్ తెలిశాక ఈ ఉద్యోగం కావాలని ఎగబడతారు. రోబోటిక్స్, టెక్నాలజీ ప్రేమికులైతే ఈ ఎగిరి గంతేస్తారు. టెస్లా కంపెనీ తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్‌కు శిక్షణ ఇచ్చే వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఈ పని కోసం.. కంపెనీ గంటకు $48 చెల్లిస్తోంది. అంటే సుమారు రూ. 4,000. ఈ అవకాశం వస్తే.. రోజూ రూ.28,000 వరకు సంపాదించవచ్చు.
READ MORE: YS Jagan: మాజీ సీఎం జగన్‌కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు
Also Read
- KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
జాబ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?
ఈ ప్రత్యేక ఉద్యోగంలో రోజూ 7 గంటలు పనిచేసినందుకు కంపెనీ రూ.28,000 చెల్లిస్తోంది. మీరు చేయాల్సిందల్లా మోషన్-క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ని ధరించి.. రోబోట్‌కు వివిధ పనులను నేర్పించడం. హ్యూమనాయిడ్ రోబోట్ పూర్తిగా మనిషిలాగా పనిచేసేలా దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం చేయడం ద్వారా మీరు భవిష్యత్తును మార్చగల సాంకేతికత అభివృద్ధిలో భాగం అవుతారు. ఇది మాత్రమే కాదు.. మీరు గంటకు రూ. 4,000 వరకు జీతం పొందుతారు. ఇది ఈ రంగంలో అత్యధికం. టెస్లా తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళిక, అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది. విశేషమేమిటంటే.. మీరు మీ సమయానికి అనుగుణంగా వివిధ షిఫ్ట్‌లను కూడా ఎంచుకోవచ్చు.
READ MORE:Imran Khan: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు
ఈ ఉద్యోగానికి అర్హులు ఎవరు ?
ఈ ఉద్యోగానికి అర్హత సాధించాలంటే ఎత్తు 5’7″ నుంచి 5’11″ మధ్య ఉండాలి. గరిష్టంగా 30 పౌండ్ల(13.60776 కిలోగ్రాముల) బరువును ఎత్తగలగాలి. మీకు టెక్నాలజీపై ఆసక్తి ఉండాలి. హెడ్‌సెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. చాలా కాలం పాటు మోషన్-క్యాప్చర్ సూట్‌ను ధరించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన దరఖాస్తు లింక్ టెస్లా కెరీర్ వెబ్సైట్లో లభిస్తుంది. వెబ్ సైట్ ను సందర్శించి త్వరగా దరఖాస్తు చేసుకోండి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!