Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు
- ట్రంప్ బెదిరింపులు
- నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు
- ఇరాన్‌కు 48 గంటల డెడ్‌లైన్ విధించిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ బెదిరింపులు కారణంగా గత వారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. అయితే ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్‌కు 48 గంటల గడువు ఇచ్చారు. ఆలోపు ఒప్పందం చేసుకోకపోతే నరకం చూస్తారని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఒప్పందం కోసం మధ్యవర్తులు రంగంలోకి దిగడంతో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో మన మార్కెట్ కూడా సోమవారం ప్రారంభంలో లాభాలతో మొదలైంది. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 215 పాయింట్లు నష్టపోయి 73, 103 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 22, 641 దగ్గర కొనసాగుతోంది.
నిఫ్టీలో ట్రెంట్, విప్రో, పవర్ గ్రిడ్ కార్ప్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటివి ప్రధానంగా లాభపడగా.. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ వంటివి నష్టపోయాయి.
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!