Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- పెట్టుబడిదారుల జేబుల్లోకి లక్షల కోట్లు
- పశ్చిమాసియా పరిస్థితులే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా-ఇరాన్ ఒక ఒప్పందానికి రాబోతున్నాయని వార్తలు రావడంతో మార్కెట్‌కు మంచి జోష్ వచ్చింది. దీంతో మార్కెట్ భారీ లాభాలు దూసుకెళ్లింది. పెట్టుబడిదారుల జేబుల్లోకి లక్షల కోట్ల సంపద చేరింది. సెన్సెక్స్ 940 పాయింట్లు లాభపడి 77, 958 దగ్గర ముగియగా.. నిఫ్టీ 298 పాయింట్లు లాభపడి 24, 330 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ట్రెంట్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ ఉండగా.. నష్టపోయిన వాటిలో ఓఎన్జీసీ, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ ఉన్నాయి. పవర్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగాలను మినహాయించి,.. ఆటో, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఫార్మా రంగాల సూచీలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున పెరిగాయి.
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?