Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sebi Approves Mf Lite For Passive Funds New Asset Class For Hnis

SEBI: మరింత ఈజీగా పాసివ్ ఫండ్స్‌‌.. రూల్స్ సులభతరం చేసిన సెబీ

Published Date :October 1, 2024 , 5:30 pm
By Suresh Maddala
  • మరింత ఈజీగా పాసివ్ ఫండ్స్‌
  • రూల్స్ సులభతరం చేసిన సెబీ
SEBI: మరింత ఈజీగా పాసివ్ ఫండ్స్‌‌.. రూల్స్ సులభతరం చేసిన సెబీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన రూల్స్‌ను సెబీ క్రమబద్ధీకరించింది. అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్‌లో వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో 17 సంస్కరణల శ్రేణిని సెబీ ఆమోదించింది. ఈ చర్యలు మార్కెట్ మధ్యవర్తులు, ప్రాథమిక మరియు ద్వితీయ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ నిబంధనలు, ప్రత్యామ్నాయ పెట్టుబడులు, రుణాలు, హైబ్రిడ్ సాధనాలు, అలాగే నిఘా మరియు చట్టపరమైన విషయాలను కవర్ చేస్తాయి.

ఇది కూడా చదవండి: Vanitha: నాలుగో పెళ్ళికి సిద్దమైన హీరోయిన్

అలాగే మ్యూచువల్ ఫండ్స్ లైట్‌‌ (ఎంఎఫ్‌‌) ఫ్రేమ్‌‌వర్క్​ను కూడా సెబీ ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్స్‌‌ను ప్రమోట్ చేసే స్పాన్సర్లు ఈ సెగ్మెంట్‌‌లోకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి రూల్స్‌‌ను సులభం చేసింది. ఎంఎఫ్‌‌ ఫ్రేమ్‌‌వర్క్ కింద మ్యూచువల్ ఫండ్‌‌ మార్కెట్‌‌లోకి ఎంట్రీ ఇచ్చే స్పాన్సర్ల నెట్‌‌వర్త్‌‌, లాభాలు, ట్రాక్‌‌ రికార్డ్ అర్హతను తగ్గించింది. అంతేకాకుండా ట్రస్టీల బాధ్యతలను కూడా సులభతరం చేసింది. పాసివ్ స్కీమ్స్‌‌కు సంబంధించి డిస్‌‌క్లోజర్‌‌‌‌, అప్రూవల్ ప్రాసెస్‌‌ అబ్లిగేషన్స్‌‌ను తగ్గించింది. పారదర్శక మార్కెట్ వాతావరణాన్ని పెంపొందించడానికి సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది.

ఇది కూడా చదవండి: Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ విలీనం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HNIS
  • MF lite
  • New asset class
  • Passive funds
  • SEBI approves

తాజావార్తలు

  • Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రలో కలకలం.. తేనెటీగల దాడితో గందరగోళం.!

  • Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..! బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి..?

  • SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..

  • Pawan Kalyan: ఓనూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా

  • PAK vs BAN: మొన్నటి వరకు చెట్టాపట్టాల్, ఇప్పుడు మాటల యుద్ధాలు.. ఒక్క ‘‘రనౌట్’’ పరిస్థితిని మార్చింది..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions