Site icon NTV Telugu

Price Drop Alert : Samsung లవర్స్‌కు పండగే.. Galaxy A55 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!

Samsung Discount

Samsung Discount

Samsung Galaxy A55 5G : స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న శామ్సంగ్, తన పాపులర్ ‘A’ సిరీస్ మోడల్ Samsung Galaxy A55 5G పై అమెజాన్ వేదికగా అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ప్రీమియం లుక్, అత్యుత్తమ కెమెరా నాణ్యత , పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ డీల్ ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. కేవలం ధర తగ్గింపు మాత్రమే కాకుండా, సులభమైన ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండటంతో ఈ ఫోన్ ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు

ధర , ఆఫర్ వివరాలు

Galaxy A55 5G ప్రత్యేకతలు

ప్రీమియం బ్రాండ్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవాలనుకునే వారికి Samsung Galaxy A55 5G ఒక సరైన ఎంపిక. అయితే, ఇది ‘లిమిటెడ్ టైమ్ డీల్’ కావడంతో స్టాక్ ఉన్నంత వరకు లేదా ఆఫర్ ముగిసేలోపు కొనుగోలు చేయడం ఉత్తమం.

Comet: అంతరిక్షంలో మళ్లీ తిరిగి రాని అద్భుతం.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చూడలేరు..

Exit mobile version