Reliance Jio: జియోకు భారీ షాక్..! యూజర్లు ఎంత పనిచేశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నీ ఫ్రీ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో.. తక్కువ కాలంలోనూ కోట్లాది మంది మనసులను కొల్లకొట్టింది.. ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది.. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది.. అయితే, ఇప్పుడు ఆ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. 2021 డిసెంబర్ నెలలో మొబైల్ యూజర్లు గణనీయంగా జియోకు గుడ్‌బై చెప్పేశారు.. ఏకంగా 20 శాతం మేర ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది జియో.. ఇదే, ఆ సంస్థను యూజర్లు వీడడానికి కారణంగా తెలుస్తోంది.. ఆయా యూజర్లు ఇతర టెలికం సంస్థల నెట్ వర్క్స్‌ను ఎంచుకున్నారు.. ఇక, జియోతో పాటుగా వొడాఫోన్ ఐడియాకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్టు ట్రాయ్ డేటా చెబుతోంది.
Read Also: Harish Rao: కేసీఆర్ కారణజన్ముడు.. తెలంగాణ ఆదర్శంగా నిలిచింది
Also Read
- 1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
- Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
- Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
డిసెంబర్ 2021లో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 1.28 కోట్లు తగ్గిందని ట్రాయ్ వెల్లడించింది. ఇక, అగ్రగామి టెలికం సంస్థ అయిన రిలయన్స్ జియో దాదాపు 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్టు పేర్కొంది.. డిసెంబర్ 2021లో దాని మొబైల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 41.57 కోట్లకు పడిపోయిందని పేర్కొంది.. ఇదే సమయంలో.. వోడాఫోన్ ఐడియా 16.14 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా, డిసెంబర్ 2021లో దాని బేస్ 26.55 కోట్లకు చేరినట్టుగా తెలిపింది.. అయితే, జియో, వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఇలా ఉంటే.. మరో టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ మాత్రం ఫుల్ జోష్‌లోకి వచ్చింది.. ఈ సమయంలో ఎయిర్‌టెల్ 4.75 లక్షల మంది కొత్త యూజర్లను పొంది.. తన వినియోగదారుల సంఖ్యను 35.57 కోట్లకు పెంచుకుంది భారతీ ఎయిర్‌టెల్… మొత్తంగా ఒకప్పుడు జియో అంటే ఎగబడిన జనం.. ఇప్పుడు క్రమంగా జియో నెట్‌వర్క్‌ను వీడడం ఆ సంస్థకు ఊహించలేని దెబ్బగా మారిపోయింది.
- Tags
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!