Jio Offer: కస్టమర్లకు న్యూఇయర్ గుడ్‌న్యూస్.. కొత్త రీచార్జ్ ప్లాన్ వచ్చేసింది!
- న్యూఇయర్ సందర్భంగా కస్టమర్లకు న్యూఇయర్ గుడ్‌న్యూస్
- కొత్త రీచార్జ్ ప్లాన్ వచ్చేసింది!
- రూ.2025 రీఛార్జ్‌పై లాంగ్‌టర్మ్ వ్యాలిడిటీతో పాటు రూ.2,150 విలువైన కూపన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూఇయర్ సందర్భంగా జియో కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సరం కానుకగా జియో కొత్త రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. న్యూ ఇయర్ వెలకమ్ ఆఫర్ ప్లాన్ 2025ని కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. రూ.2025 రీఛార్జ్‌పై లాంగ్‌టర్మ్ వ్యాలిడిటీతో పాటు రూ.2,150 విలువైన కూపన్ ప్రయోజనాలను అందించింది. ఈ రీచార్జ్ తో అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీటితో షాపింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. రీచార్జ్ ధరకంటే ఎక్కువ షాపింగ్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా తన పార్టినర్స్ వెబ్ సైట్స్ ద్వారా అసాధారణ బెనిఫిట్స్‌తో 2 వేల 150 రూపాయల విలువైన షాపింగ్ వోచర్లు, కూపన్లను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: Pushpa 2: దొంగలు కూడా ‘‘తగ్గేదే లే’’.. పుష్ప 2 సినిమా హాలులో దోపిడి..
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
ఈ ప్యాక్ కొనుగోలు చేసిన వారికి రూ.2150 విలువైన కూపన్లను జియో అందిస్తోంది. స్విగ్గీలో రూ.499 పైబడి చేసిన కొనుగోళ్లపై రూ.150 డిస్కౌంట్ ఇస్తోంది. ఈజ్ మై ట్రిప్‌లో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1500 డిస్కౌంట్ అందిస్తున్నట్లు జియో పేర్కొంది. ఈ ప్లాన్ డిసెంబర్ 11 నుంచి జనవరి 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. మై జియో యాప్ నుంచి గానీ, జియో అధికారిక వెబ్‌సైట్, రిటైలర్ల దగ్గర రీఛార్జ్ చేసుకోవచ్చని జియో కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Pushpa 2 : రూ. 1000 కోట్ల క్లబ్ లో అల్లు అర్జున్.. ఇది కదా బ్రాండ్ అంటే.!
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!