గూగుల్ తో కలిసి పనిచేయనున్న జియో…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జియో వచ్చిన రోజునుండి టెలికాం రంగంలో దూసుకపోతునే ఉంది. అయితే తాజాగా 5జీ స్మార్ట్‌ఫోన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం గూగుల్ తో తాజాగా రిలయన్స్ జతకట్టింది. ఈ విషయాన్ని తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇరు కంపెనీలు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడం కోసం కలిసి పనిచేయనున్నాయి. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. గూగుల్‌తో వ్యహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారీ కోసం పని చేస్తామని పేర్కొన్నారు. అయితే అయితే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ తయారీకి తక్కువ ఖర్చే ఉన్నటుంది అని వార్తలు వస్తున్నాయి.
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!