PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
- PM Kisan డబ్బులు రేపే
- రూ.2,000 విడతపై రైతులకు కీలక అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan 24th Installment 2026: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 24వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు కీలక అప్డేట్. 2026 అక్టోబర్ 30న గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రైతుల ఖాతాల్లోకి తదుపరి విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా నిధులు అందించనున్నారు.
ఈసారి PM-KISAN విడతలో ఏం ప్రత్యేకం?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్ పథకం కింద 23 విడతలు విడుదలయ్యాయి. ప్రధాని మోడీ ప్రత్యేక సందర్భాలలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి విడతలను విడుదల చేస్తారు. ఈసారి, 24వ విడతను గుజరాత్ నుంచి విడుదల చేయనున్నారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నుంచి నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 30న 24వ విడతను విడుదల చేయనున్నట్లు అధికారిక PM-KISAN వెబ్సైట్లో పేర్కొన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయనున్నారు.
Also Read
- Cancer Drug Price Cut 2026: క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు.. రూ.80 వేల ఇంజెక్షన్ ఇప్పుడు రూ.7,150కే!
- Amazon Layoffs 2026: అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. పొద్దు పొద్దున్నే 250 మంది ఉద్యోగులకు షాక్!
- Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
- Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో, ఒక్కోసారి రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానంలో జరుగుతాయి.
తాజావార్తలు
-
PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
Supreme Court: మహిళల హక్కుల కోసం ట్రాన్స్విమెన్ల అస్తిత్వాన్ని విస్మరించాలా? సుప్రీంకోర్టులో కొత్త వివాదం
-
Cyclone Arnab: కోస్తాంధ్రను కుదిపేసిన అర్నబ్ తుఫాన్.. ఆరుగురు మృతి, ఒకరు గల్లంతు.. అంధకారంలో పలు జిల్లాలు!
ట్రెండింగ్
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!