చమురు ధరలు భారీగా తగ్గనున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వందకు పైగా ఉన్నది. దీంతో సామాన్య ప్రజలు వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచిస్తున్నారు. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నేతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెట్రోల్ ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ఉత్పత్తిని తగ్గించడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి.
Read: జావెలిన్ త్రోలో అదరగొట్టిన నీరజ్ చోప్రా
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
అయితే, ఈ నెల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఒపెక్ దేశాలు సిద్ధం అవుతున్నాయి. ముడి చమురు ఉత్పత్తి పెరిగితే బ్యారెక్ ధర 65 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, ధరల తగ్గింపు అన్నది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల చేతుల్లో ఉంటాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినపుడు ఆయిల్ కంపెనీలు సాధారణంగా ధరలు తగ్గిస్తుంటాయి. అదే జరిగితే కొంత మేర వినియోగదారులకు లబ్దిచేకూరినట్టే అవుతుంది.
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!