NTV Telugu Site icon

Mutual Funds :మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

Mutual Fund Investments

Mutual Fund Investments

భవిష్యత్ లో అవసరాలకు డబ్బులను దాచుకోవాలి.. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు.. గతంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా నష్టాలు వస్తాయి.. అందుకే ఇప్పుడు చాలా మంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే ..

అయితే డబ్బులను ఇన్వేస్ట్ చేసే టప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే మంచిదని అంటున్నారు. గతేడాది చివరినాటికి మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం 30 లక్షల కోట్ల రూపాయలకు చేరడం గమనార్హం. 2019 సంవత్సరం చివరితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం భారీగా పెరగడం గమనార్హం.. అయితే ఏదైనా డబ్బులు పెట్టాలని భావించే వాళ్లు ముందుగా వాటి గురించి తెలుసుకోవాలని అంటున్నారు.ఇతరుల సలహాలు విని అనాలసిస్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ట్యాక్స్ చెల్లించేవాళ్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనం పొందవచ్చు.

డబ్బులను ఇన్వెస్ట్ చేసే వాళ్లు ఒక దాంట్లోనే కాకుండా రెండు మూడింటిలో చేస్తే బెటర్ అని అంటారు.. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అలా లాభాలను పొందడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలంలో లాభాలను పొందాలని భావించే వారికి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు అనుకొని రీతిలో లాభాలు వస్తాయి.. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.. లాభాలు వస్తాయి అనుకున్నవే కొన్ని సార్లు నస్టాలను అందిస్తాయి.. మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది..