NTV Telugu Site icon

Money Saving Tips : కేవలం రూ.5వేలు కడితే చాలు.. రూ. 5 లక్షలు పొందవచ్చు..

Indian Women Counting Indian Currency

Indian Women Counting Indian Currency

చిన్న మొత్తంలో ప్రతినెల డబ్బులను దాచుకొనేవారికి కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెట్టడం మంచిది.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక రకమైన ఆప్షన్, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి మరో రకమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంది.. ఆ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి నెలా రూ. 1000 నుంచి డబ్బులు పొదుపు చేసుకున్నా కూడా దీర్ఘకాలంలో భారీ మొత్తం పొందొచ్చు. ఎలానో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గృహిణులకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అనువుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తక్కువ మొత్తంతోనే భారీ డబ్బులు సొంతం చేసుకోవచ్చు.. ఈ పీపీఎఫ్ స్కీమ్ లోకి చేరాలంటే మీ పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది. మీరు ఇందులో చేరొచ్చు. ప్రతి నెలా చిన్న మొత్తంతో ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవచ్చు.. ఉదాహరణకు మీరు పీపీఫ్ అకౌంట్ తెరిస్తే.. మీకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ రేటు మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. లేదా స్థిరంగా కూడా ఉంటుంది.. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ సహా ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తుంది..

మీరు ఈ అకౌంట్ ను ఓపెన్ చేస్తే.. మీకు 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ రేటు మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ సహా ఇతర స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తుంది..ఇకపోతే ఈ ఖాతాలో ఏటా రూ. 1.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే ఐదేళ్ల చొప్పున ఈ పథకం మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటూ వెళ్లొచ్చు.. ఎక్కువ కాలం డబ్బులను దాచుకోవడానికి మంచి ఆఫ్షన్..

మీరు పీపీఎఫ్‌లో నెలకు రూ. 1000 పొదుపు చేయలని అనుకున్నారు. ఇలా 15 ఏళ్ల పాటు డబ్బులు పెట్టాలి. అంటే ఏడాదికి రూ. 12 వేలు డిపాజిట్ చేసినట్లు అవుతుంది. ఇలా 15 ఏళ్లలో రూ.1.8 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి రూ.3.25 లక్షలు వస్తాయి.. అదే 15 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే రూ.1.8 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ.5.04 లక్షలు వస్తాయి… అలాగే ఇంకా ఎన్నో బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి..