Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
- హమ్మయ్య.. కోలుకున్న మార్కెట్
- భారీ లాభాల్లో సూచీలు
- అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. గత వారం వరుసగా నాలుగు రోజులు భారీ నష్టాలను ఎదుర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో మొత్తానికి వేగంగా మార్కెట్ పుంజుకుంది. ఈ వారం ప్రారంభంలో మంచి లాభాలతో ప్రారంభమైంది. ఆయా రంగాల సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 533 పాయింట్లు లాభపడి 77,198 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 168 పాయింట్లు లాభపడి 24, 066 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎటర్నల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రధానంగా లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి.
Also Read
- Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
- Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
గత శనివారం ఇరాన్-అమెరికా మధ్య చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగకుండానే ఇరాన్ అధికారులు తిరిగి వెళ్లిపోయారు. దీంతో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కాలేదు. మరోసారి రెండు దేశాల మధ్య చర్చల కోసం మధ్యవర్తి అయిన పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ప్రతిపాదనల ముసాయిదాను పాకిస్థాన్‌కు అప్పగించేసి ఇరాన్ వెళ్లిపోయింది. ఇక హార్ముజ్ దగ్గర కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో మన మార్కెట్ వేగంగా పుంజుకుంది.
తాజావార్తలు
-
Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
-
AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
-
Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
-
Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
-
CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!