Stock Market Plan: స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఈ 25 ఏళ్ల యువకుడి ప్లాన్ చూడండి.. పోర్ట్‌ఫోలియోలో రూ.20 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరగానే చాలామంది ఏం చేస్తారు? కొత్త బైక్ కొనడం, ఖరీదైన ఫోన్ తీసుకోవడం లేదా స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ.. ఇక్కడ ఓ 25 ఏళ్ల యువకుడు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. కేవలం 3 ఏళ్లలో రూ.20 లక్షల పోర్ట్ పోలియోను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అతను తన 22వ ఏట నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. ‘వయసు చిన్నదే కదా, తర్వాత చూద్దాం’ అనుకోకుండా.. మొదటి జీతం నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు. మార్కెట్ పెరిగినా, తగ్గినా సంబంధం లేకుండా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో SIP రూపంలో పెట్టుబడిగా పెట్టాడు. దీనివల్ల అతనికి ‘కాంపౌండింగ్’ (వడ్డీ మీద వడ్డీ) తోడైంది.
Also Read
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
- Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
తన సంపాదన పెరిగినా, తన జీవనశైలిని మార్చుకోలేదు. విలాసాల కంటే భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇచ్చాడు. చేతికి వచ్చిన అదనపు బోనస్‌లను కూడా పెట్టుబడిగా మార్చాడు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి తన పెట్టుబడులను వెనక్కి తీసుకోలేదు. మార్కెట్ పడిపోయినప్పుడు మరిన్ని ఎక్కువ షేర్లను తక్కువ ధరకు కొనడానికి ఆ సమయాన్ని వాడుకున్నాడు.
ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే.. ధనవంతులు కావడానికి లక్షల్లో జీతం ఉండాల్సిన అవసరం లేదు. సరైన ప్లానింగ్, చిన్న వయసు నుంచే పెట్టుబడి పెట్టే అలవాటు ఉంటే ఎవరైనా ఆర్థికంగా స్థిరపడవచ్చు. ఈ రోజే మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించండి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. పెట్టుబడులు పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మార్కెట్ నష్టభయాలకు లోబడి ఉంటుంది.
తాజావార్తలు
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!