Gold Price Today: గుడ్ న్యూస్.. ఈరోజు కాస్త ఊరట ఇస్తున్న ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు పసిడి ధరలు కాస్త ఊరట నిస్తున్నాయి.. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఈరోజు కూడా తగ్గుముఖం పట్టాయి.. తాజాగా ఆదివారం మాత్రం బంగారం ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. దేశంలోని పలు ప్రధాన నగరాలన్నింటిలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,640గా ఉంది.ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది.
*. ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,640గా ఉంది.
*. ఢిల్లీ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790 వద్ద కొనసాగుతోంది.
*. అదే విధంగా బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,500, 24 క్యారెట్ల బంగారం దర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
బంగారం వెండి ధరలు కూడా బంగారం దారిలోనే పయణిస్తున్నాయి. ఆదివారంలోని దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి.. ఈరోజు మార్కెట్ లో వెండి కిలో చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000గా ఉండగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాతో రూ. 75,000గా ఉంది. ఇక హైదరాబాద్ లో వెండి ధరలు 78,000 వద్ద కొనసాగుతోంది.. ఇక రేపు మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి