Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం కొనాలేనుకొనేవారికి ఇది శుభవార్తే.. వరుసగా ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. మార్కెట్ లో నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా ధరలు తగ్గాయి.. శనివారం మార్కెట్ లో నమోదు అయిన ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.250 నుంచి 270 రూపాయల మేర ధర తగ్గింది. అయితే శనివారం వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. కిలో వెండిపై రూ.1000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.74,700 పలుకుతోంది.. మరి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,650, 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,900, 24 క్యారెట్ల ధర రూ.58,800 గా ఉంది.
*. కేరళ, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల ధర రూ.53,650, 24 క్యారెట్లు రూ.58,530లకు లభిస్తోంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,650గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,530 గా ఉంది..
ఇకపోతే బంగారం ధరలు తగ్గితే.. వెండి ధరలకు రెక్కలు వచ్చాయి.. ఈరోజు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయంటే?
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700గా ఉండగా.. ముంబైలోనూ ఇదే ధర పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500, బెంగళూరులో రూ.72,500, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,700 లుగా ట్రేడింగ్ అవుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 పలుకుతోంది.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!