Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.. పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. అయితే గోల్డ్ రేట్స్ అనేవి తెలుసుకొని కొనుగోలు చెయ్యడం మంచిది.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,290 గా ఉంది. వెండి కిలో ధర రూ. 77,200 లుగా నమోదు అవుతుంది.. ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,440 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,550, 24 క్యారెట్ల ధర రూ.62,780 ఉంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా కొనసాగుతుంది.. *.కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో ధరలు హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,290 గా ఉంది..
Also Read
- Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా 'రేడియం పౌడర్' మిక్స్..
- Gold Prices: వారంలోనే భారీగా పతనమైన గోల్డ్ ధరలు.. బంగారానికి మళ్లీ బలం చేకూరుతుందా? ఫుల్ క్లారిటీ..
- Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
- Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
ఇక వెండి విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.77,200 గా ఉంది. ముంబైలో రూ.77,200 ఉండగా.. చెన్నైలో రూ.80,200, బెంగళూరులో రూ.76,250 ఉంది. కేరళలో రూ.80,200, కోల్‌కతాలో రూ.77,200 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,200 గా నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
SWT 2026: టైటిల్ విజేతగా కర్ణాటక.. రికార్డు సృష్టించిన శ్రేయాంక పాటిల్.!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Anirudh & Kavya Maran Reception: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వరుసపెట్టిన అతిధి మహారాజులు.!
-
Andhra Pradesh Rice Prices: బియ్యం ధరలకు కళ్లెం.. కిలో రూ.47 నుంచి రూ.82! ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
ట్రెండింగ్
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!