బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో అదిరిపోయే న్యూస్.. ఈరోజు మార్కెట్ లో ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. వెండి కూడా అదే దారిలో నడిచింది… మంగళవారం 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 57,950కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 160 తగ్గి.. రూ. 63,220కి చేరింది.. ఇక కేజీ వెండి రూ. 200 దిగొచ్చి.. రూ. 75,300కి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,820గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,950గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,220గాను ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,370గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,220గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,220గా నమోదైంది..
వెండి విషయానికొస్తే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. కేజీ వెండి రూ. 200 దిగొచ్చి.. రూ. 75,300కి చేరింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 76,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 75,200.. బెంగళూరులో రూ. 72,500గా ఉంది. మిగిలిన ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..