Gold Prices In India: పసిడి పరుగులను ఆప తరమా? రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Prices In India: పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత దూరంగా, వేగంగా మార్కెట్‌లో పసిడి పరుగులు పెడుతుంది. సామాన్యులకు బంగారం కొనాలంటే పసిడి ధరలు దడపుట్టిస్తున్నాయి. రోజురోజుకు వేలకు వేలు పెరుగుతూ ప్రజలను వణికిస్తున్నాయి. రికార్డులు సృష్టిన్న గోల్డ్ ధరలతో సామాన్యులకు దిక్కుతోచడం లేదు. కుమార్తెల పెళ్లి కోసం, మనవరాలు పుట్టిన రోజు అని బంగారు ఆభరణాలు చేయించాలని చూస్తే.. ఆకాశానికి చేరువ అవుతున్న ధరలు సామాన్యులకు పగటి పూట చుక్కలు చూపిస్తున్నాయి. మంగళవారం పసిడి పరుగులు చూసిన వారికి ఆ ధరలు ఆప తరమా అనిపించిందంటే అతిశయోక్తి కాదు. తాజాగా బంగారం ధరలు దేశంలో నయా రికార్డ్ సృష్టించింది.
READ ALSO: MP: కూలీ పని చేసి భార్యను పోలీసుని చేసిన భర్త.. ఎఫైర్ పెట్టుకుని భర్తనే బెదిరించిన మహాతల్లి
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ఇంతకీ బంగారం ధర ఎంత అనుకుంటున్నారు..
తాజాగా దిల్లీలో ఒక్కరోజులో రూ.2 వేలకుపైగా పెరిగి రూ.1,18,900లకు చేరుకుంది. ముందు రోజు రూ.1,16,000గా నమోదైన ధర కేవలం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో రెండు వేలు పెరిగింది. పసిడి పరుగులను అందుకోవాలన్నా తలంపుతో వెండి కూడా దూసుకుపోతుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. దిల్లీ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,39,600కు చేరుకుంది. హెచ్-1బీ వీసా రుసుము పెంపు, డాలరుతో పోల్చితే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Paracetamol Pregnancy Safety: గర్భిణీలు పారాసెటమాల్ వాడితే ప్రమాదమా? ట్రంపరితనంలో నిజమెంత!
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!