బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరోజు పెరిగి షాక్ ఇస్తే.. మరోరోజు తగ్గి గుడ్‌న్యూస్ చెబుతున్నాయి.. ఇక, నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47,100గా ఉంది. నిన్న 47,400 ఉండగా.. ఇవాళ 300రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,380 రూపాయలు ఉంది. ఇవాళ 320 రూపాయలు తగ్గింది. ఇక, పసిడి దారిలోనే వెండి కూడా ప్రయాణం చేసింది.. రూ.1200 తగ్గడంతో కిలో వెండి ధర రూ.66,500కు దిగివచ్చింది.
Read Also: Massive explosion: ఫైవ్స్టార్హోటల్లో భారీ పేలుడు..
