Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Epf Interest Rate For 2021 22 Slashed To 8 1 Percent From 8 5 Percent

EPFO: ఖాతాదారులకు భారీ షాక్‌..! వడ్డీ రేటు కోత..!

Published Date :March 12, 2022 , 3:29 pm
By Sudhakar Ravula
EPFO: ఖాతాదారులకు భారీ షాక్‌..! వడ్డీ రేటు కోత..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈపీఎఫ్‌ ఖాతాదారులకు షాక్‌ తప్పదా..? వడ్డీ రేట్లను తగ్గించి ఖాతాదారులు ఊహించని షాక్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత ఈపీఎఫ్‌వోపై ఇచ్చే వడ్డీ రేట్లను కోతపెట్టేందుకు కేంద్రం సిద్ధం అయ్యింది.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫర్‌ ట్రస్ట్రీ (సీబీటీ) సభ్యులు 2021 -2022 సంవత్సరానికి ఈపీఎఫ్‌ ఖాతాదారులకు వచ్చే వడ్డీరేట్లపై భేటీ అయ్యారు.. ఈ సమావేశంలో ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. ఇది గనుక అమలు చేస్తే.. ఖాతాదారులకు షాక్‌ తగిలినట్టే..

కాగా, వడ్డీ రేట్లను కోత పెడితే.. 40 ఏళ్ల తర్వాత తగ్గించినట్టు అవుతుంది.. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్‌వో ఖాతాలపై 8శాతం వడ్డీ ఉండగా.. ఆ తర్వాత క్రమంగా పెరిగింది.. కొన్నిసార్లు తగ్గినా.. మళ్లీ పెరిగింది. కానీ, మళ్లీ 40 ఏళ్ల తర్వాత అదే తరహాలో వడ్డీ రేట్లు ఇవ్వడానికి మొగ్గుచూపడం చర్చగా మారింది.. గతంలో ఏ ఏడాదిలో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. 2011 -2012 లో 8.25శాతంగా ఉండగా.. 2012-2013 లో 8.5 శాతానికి పెంచారు.. ఇక, 2013-2014 లో 8.75 శాతానికి చేరింది.. 2015 -2016లో 8.8 శాతానికి ఎగబాకగా.. 2016 – 2017లో అది 8.65శాతానికి పరిమితం చేశారు.. 2017 – 2018లో 8.55శాతానికి దిగింది.. ఇక, 2018 -2019 లో 8.65 శాతానికి పెరగగా.. 2019-2020లో 8.5శాతానికి పరిమితం చేశారు. 2020-2021లోనూ 8.5 శాతాన్ని కొనసాగించారు.. కానీ, 2021 -2022లో 8.1శాతానికి వడ్డీ రేట్లను కొత్తపెట్టేందుకు సిద్ధం అయినట్టు నివేదికలు చెబుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • employees' provident fund
  • EPF interest rate
  • epfo
  • interest rate
  • provident fund deposits

తాజావార్తలు

  • RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..

  • LG QNED Evo TV: 4K క్వాలిటీ, 330Hz గేమింగ్, AI ఫీచర్లతో.. ఎల్జీ 115 అంగుళాల స్మార్ట్ టీవీల ఆవిష్కరణ

  • CM Revanth Reddy : యువత బాట.. ఆటపాట.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’

  • Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions