Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Customer Bike Purchase With Coins In Chennai

Bike Purchase: చిల్లరతో బైక్ కొన్న యువకుడు.. తర్వాత ఏమైంది?

Published Date :March 29, 2022 , 10:02 am
By NTV WebDesk
Bike Purchase: చిల్లరతో బైక్ కొన్న యువకుడు.. తర్వాత ఏమైంది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈమధ్యకాలంలో యువత మోడ్రన్ బైక్ లపై ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే బైక్ లు ఎంత ఖరీదైనా వారు కొనేసి, హాయిగా తినేస్తున్నారు. తమిళనాడుకి చెందిన యువకుడు భూపతికి బైక్ కొనాలనిపించింది. అక్షరాలా రెండున్నర లక్షల రూపాయల పెట్టి బైక్ కొనేశాడు. అదేం పెద్ద న్యూస్ కాదు కానీ. ఆ బైక్ కొనేందుకు అతను ఉపయోగించిన పద్ధతి అందరికి ఆశ్చర్యాన్ని, బైక్ షోరూం సిబ్బందికి కాసింత విసుగును పుట్టించింది.

అంతా డిజిటల్ మనీ ఉపయోగిస్తున్న ఈరోజుల్లో రెండున్నర లక్షల రూపాయల నాణేలతో బైక్ కొన్నాడు భూపతి. రెండున్నర లక్షల రూపాల నాణేలను సేకరించి బైక్ షో రూంకి ట్రాలీలో తెచ్చి పోశాడా యువకుడు. ఈ సీన్ చూసి షోరూం నిర్వాహకులకు గుండె ఆగినంత పనయింది. సేలం జిల్లా అమ్మపేట గాంధీ మైదాన్ ప్రాంతానికి చెందిన భూపతి బైక్ కొన్నాడు. పదిమంది ఉద్యోగులు ఏడుగంటల పాటు కష్టపడి కాయిన్స్‌ లెక్కించారు. నాణేలతో బండి కొంటే తప్పేంటి? కాయిన్స్ కరెన్సీ కాదా? సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. భూపతి అభిరుచిపై కామెంట్లు పడుతున్నాయి. మొత్తం మీద బైక్ కొన్న భూపతికి మజా అనిపిస్తే… షోరూం వారికి మాత్రం వింత అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. గతంలో ఎన్నికల సందర్భంగా తమిళనాడులో ఓ అభ్యర్ధి ఇలాగే డిసాజిట్ కోసం చిల్లర ఇచ్చి అధికారులకు షాకిచ్చాడు.

https://ntvtelugu.com/ankol-camp-solar-model-village-in-telangana/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2lakh50k
  • Bike Purchase
  • bike showroom
  • coins
  • coins counting

తాజావార్తలు

  • AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..

  • TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు

  • Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!

  • Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..

  • Bellamkonda Srinivas: కాబోయే భార్య ‘కావ్య’పై..శ్రీనివాస్ ఎమోషనల్ పోస్ట్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions