Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..
- కెనరా బ్యాంకులో పెరగనున్న వడ్డీ రేట్లు..
- ఇప్పటికే లోన్ తీసుకునే వారికి తప్పని వడ్డీ భారం..
- 8.95 శాతానికి చేరిన వడ్డీ రేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేదా వ్యాపారాన్ని విస్తరించాలన్నా చాలామంది బ్యాంక్ రుణాలపైనే ఆధారపడతారు. అయితే… రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ తాజాగా తన రుణగ్రహీతలకు ఒక ముఖ్యమైన వార్తను అందించింది. ఎంపిక చేసిన కొన్ని రుణాల కాలపరిమితిపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో లోన్ తీసుకునే వారికి లేదా ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ (EMI) భారం పెరిగే అవకాశం ఉంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
వడ్డీ రేట్ల పెంపు వివరాలు…
కెనరా బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR) ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త రేట్లు ఈ గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం మార్పులు ఇలా ఉన్నాయి. గతంలో 8.85 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు 8.95 శాతానికి పెరిగింది. మూడేళ్ల కాలానికి సంబంధించి ఎంసీఎల్ఆర్ 8.90 శాతం నుంచి ఇప్పుడు 9 శాతానికి చేరింది. బ్యాంక్ మొత్తం లోన్లలో దాదాపు సగం వాటా ఈ MCLR రేట్లతోనే ముడిపడి ఉంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ బ్యాంక్ మొత్తం లోన్ల విలువ రూ. 11.92 లక్షల కోట్లుగా ఉంది.
Also Read:ACB Raids: అవినీతి వలలో చిక్కిన తహసీల్దార్.. సోదాల్లో కళ్లు చెదిరే డబ్బులు..
ఒకవైపు కెనరా బ్యాంక్ రేట్లను పెంచుతుంటే.. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా, యూకో బ్యాంక్ (UCO Bank) తమ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని ప్రకటించాయి. అయితే.. యూకో బ్యాంక్ ట్రెజరీ బిల్లులతో ముడిపడి ఉన్న బెంచ్‌మార్క్ రేట్లను మూడు , ఆరు నెలల కాలపరిమితికి 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఏడాది కాలపరిమితి రేట్లలో మాత్రం మార్పు చేయలేదు. సాధారణంగా బ్యాంకులు తమ నిధుల సమీకరణ ఖర్చు పెరిగినప్పుడు ఇలా వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. దీని ప్రభావం కొత్తగా లోన్ తీసుకునే వారిపై నేరుగా పడుతుంది.
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?