Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bank Of Baroda Fourth Edition Of Baroda Kisan Pakhwada Started Today

‘బరోడా కిసాన్‌ పక్వాడా’ 4వ ఎడిషన్‌ ప్రారంభించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా…

Published Date :October 22, 2021 , 4:31 pm
By Manohar
‘బరోడా కిసాన్‌ పక్వాడా’ 4వ ఎడిషన్‌ ప్రారంభించిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా…
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ‘బరోడా కిసాన్‌ పక్వాడా’ 4వ ఎడిషన్‌ ప్రారంభించింది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా. 16 జోనల్‌ ఆఫీసుల పరిధిలో సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ (CAMP) ప్రారంభించింది బ్యాంకు.

భారతదేశపు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంకు ఆఫ్‌ బరోడా (BoB) ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నేడు బరోడా కిసాన్‌ దివాస్‌ను ఘనంగా ప్రారంభించింది. రైతులతో పక్షం రోజుల పాటు నిర్వహించే బరోడా కిసాన్‌ పక్వాడా 4వ ఎడిషన్‌కు నేడు శ్రీకారం చుట్టుంది. ఫుడ్‌ అండ్‌ ఆగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (FAO) ఆలోచనలకు అనుగుణంగా ఈ సంవత్సరపు కార్యక్రమాన్ని ‘మన చర్యలే మన భవిష్యత్‌’ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. మన దేశ ఆర్థిక ప్రగతికి రైతు సమాజం అందిస్తున్న తోడ్పాటును ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి ప్రశంసించడంతో పాటు దీని ద్వారా రైతులకు చేరవయ్యేందుకు రకరకాల ఈవెంట్స్, నాలెడ్జ్ సిరీస్‌, సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భారతదేశవ్యాప్తంగా పక్షం రోజులపాటు సాగే ఈ కార్యక్రమం అక్టోబర్‌ 31, 2021న ముగుస్తుంది. దీని నుంచి బహుళ మాధ్యమాల ద్వారా పెద్ద సంఖ్యలో రైతులకు లబ్ది చేకూరుతుంది.

దేశవ్యాప్తంగా ఉన్న తన 18 జోనల్‌ కార్యాలయాల్లో “సెంటర్‌ ఫర్ ఆగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ (CAMP) కొత్త కేంద్రీకృత వ్యవసాయ రుణాల ప్రాసెసింగ్‌ కేంద్రాలను బ్యాంకు ప్రారంభించింది. సంప్రదాయేతర వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ మార్కెటింగ్‌ కార్యకలాపాలపై దృష్టి సారించే రుణ పంపిణీ వ్యవస్థ CAMP. అధిక విలువ రుణఖాతాల నిర్వహణను అర్థం చేసుకొని, వాటిని నిర్వహించే సామర్ధ్యం కలిగిన సుశిక్షితులైన సిబ్బంది ఉంటారు. నాణ్యమైన వ్యాపారం కోసం స్థానిక సంస్థలతో సహకారాన్ని కూడా బ్యాంకు ప్రోత్సహిస్తుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ మన్‌మోహన్ గుప్తా మాట్లాడుతూ, “ ఆర్థిక సంవత్సరం 2021-22లో మా రుణ అభివృద్ధిలో వ్యవసాయ రంగం ప్రధానంగా ఉంది. వ్యవసాయ రంగంలో గోల్డ్ లోన్స్, సెల్ఫ్‌ హెల్ప్ గ్రూప్‌ ఫైనాన్స్‌కు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. గోల్డ్‌ లోన్‌ సెగ్మెంట్‌లో మేము వార్షిక రూపేణ 11% ఎదుగుదల అంటే రూ.650.00 కోట్లు, స్వయం సహాయక బృందాల సెగ్మెంట్‌లో 6% అంటే రూ.54.96 కోట్ల ఉన్నతిని చూశాం. కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుండటంతో వ్యవసాయ రంగంలో మేము బలమైన వృద్ధిని ఊహిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు అనేక ప్రయోజనాలు కల్పిస్తూ ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలను (గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కోసం ఎస్‌ఈజడ్‌ల వంటివి) అభివృద్ధిపరుస్తున్నాయి. ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు బ్యాంకులకు అవకాశం ఏర్పడుతోంది” అన్నారు.

గడిచిన మూడు సంవత్సరాలుగా మా జోన్‌ పరిధిలోని బ్రాంచులు/రీజియన్స్, బరోడా కిసాన్ పక్వాడాలో (బికేపీ) చురుగ్గా పాల్గొంటూ ఖాతాదారులకు చేరువ అవుతూ గ్రామీణ రైతుల అవసరాలు అర్థం చేసుకొని సకాలంలో రుణసదుపాయాన్ని సమకూర్చుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మా జోన్ పరిధిలో పండగ మాదిరిగా బీకేపీ నిర్వహించి క్రెడిట్‌ క్యాంపులు, చౌపల్స్, పశువుల ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సాక్షరత క్యాంపుల ద్వారా గరిష్ఠ సంఖ్యలో ఖాతాదారులకు చేరవవుతాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bank of Baroda
  • Baroda Kisan Pakhwada
  • hyderabad

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions