Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Bank Holidays List May Second Week 2026 Rbi Update

Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

Published Date :May 11, 2026 , 9:35 pm
By Shiva Ganesh
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Bank Holidays: మే నెల రెండో వారం స్టార్ట్ అయ్యింది. ఈ వారంలో మీరు బ్యాంకుకు వెళ్లే పని ఉంటే.. మీరు ఇల్లు దాటే ముందే బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చూసుకోవడం ఉత్తమం. సరైన సమాచారం లేకుండా బ్యాంకుకు వెళ్తే, తీరా అక్కడికి వెళ్లాక గేట్లకు తాళాలు కనిపిస్తే మీ సమయం, శ్రమ రెండూ వృథా అవుతాయి. సామాన్యుల ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే ఈ సెలవుల జాబితాను భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే విడుదల చేసింది.

రానున్న ఏడు రోజుల బ్యాంకింగ్ షెడ్యూల్ ఇదే..
మే 11 నుంచి మే 17 మధ్య బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేస్తున్న వారికి ఒక శుభవార్త. ఈ వారం మొత్తం మీద కేవలం ఒక్క రోజు మాత్రమే బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ఈ వారంలో జాతీయ స్థాయి లేదా ప్రాంతీయ పండుగలేవీ లేవు. ముఖ్యంగా మే 16 (శనివారం) నాడు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. కాబట్టి మే 16న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల శాఖలు తెరిచే ఉంటాయి. కేవలం మే 17 (ఆదివారం) నాడు మాత్రమే సాధారణ వారాంతపు సెలవు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.

Also Read

  • Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
  • Vodafone - Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
  • Warren Buffett: 'అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది'.. వారెన్ బఫెట్
  • Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
Add as a preferred
source on google

మే నెలలో మిగిలిన సెలవుల వివరాలు ఇవే..
ఈ వారం బ్యాంకులు ఓపెన్‌లో ఉన్నప్పటికీ, నెలాఖరు వరకు మరికొన్ని సెలవులు ఉన్నాయి. మే 23 నాల్గవ శనివారం.. ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. మే 24 ఆదివారం సాధారణ సెలవు, మే 27 బుధవారం బక్రీద్ (ఈద్-ఉల్-అదా) సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండే అవకాశం ఉంది. మే 31 ఆదివారం కావడంతో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పని మీద వెళ్లాలనుకుంటే, మే 16 (శనివారం) లోపే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 3rd Saturday Bank Open or Closed
  • Bakrid Bank Holiday 2026
  • Bank Holidays May 2026
  • Bank Open Today
  • banking news India

తాజావార్తలు

  • Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

  • CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం

  • Vishwambhara: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..

  • Women Commission : తెలంగాణ మహిళా కమిషన్‌లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!

  • CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions