Amazon: ఈ తేదీ నుంచి ఆర్డర్ల డెలివరీకి రూ. 2000 నోటును అంగీకరించదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఆర్డర్ల క్యాష్ ఆన్ డెలివరీలకు రూ. 2000 నోట్లను ఇవ్వడానికి స్వస్తి చెప్పనుంది. ఈ నోట్లను స్వీకరించేందుకు తుది గడువు ప్రకటించింది. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రకటననను వెలువరించింది. సెప్టెంబర్ 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీలకు రూ. 2000 నోట్లను తీసుకోమని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2000 నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా పేర్కొంది.
సెప్టెంబర్ 19,2023 నుంచి మేము క్యాష్ ఆన్ డెలివరీలపై రూ. 2000 కరెన్సీ నోట్లను అంగీకరిచమని ఫ్రీక్వెన్టీ ఆక్సుడ్ క్వశ్చన్(FAQs)లలో పేర్కొంది. అయితే థర్డ్ పార్టీ కొరియర్ పార్ట్‌నర్ ద్వారా ఆర్డర్లు డెలివరీలు చేయబడితే, క్యాష్ ఆన్ డెలివరీ కోసం రూ. 2000 నోట్లను అంగీకరించబడవచ్చు అని తెలిపింది.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
Read Also: Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. వేరియంట్ వారీగా రేట్లను ప్రకటించిన టాటా మోటార్స్..
ఈ ఏడాది మేలో ఆర్బీఐ రూ. 2000 నోట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లు మే 19 వరకు 93 శాతం బ్యాంకులకు చేరిందని సెప్టెంబర్ 1న ఆర్బీఐ ప్రకటించింది. ఆగస్టు 31 వరకు చెలామణి నుండి తిరిగి వచ్చిన రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ బ్యాంకుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం రూ.2000 డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్చబడ్దాయి.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!