Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ ప్రైమ్ వీడియో తన వినియోగదారులకు ఒక తీపి కబురు అందించింది. గత రెండేళ్ల క్రితం ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)ను కొనుగోలు చేసిన అమెజాన్, ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా ప్రైమ్ వీడియోలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారతదేశంలోనే అతిపెద్ద కంటెంట్ లైబ్రరీ కలిగిన స్ట్రీమింగ్ సర్వీస్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో అవతరించనుంది. ఇకపై ఎంఎక్స్ ప్లేయర్‌లోని పాపులర్ షోలు (ఉదాహరణకు బాబీ డియోల్ నటించిన ‘ఆశ్రమ్’), ఒరిజినల్స్ అన్నీ కూడా ప్రైమ్ వీడియో యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఎలాంటి యాడ్స్ లేకుండా సినిమాలు చూడొచ్చు. మెంబర్‌షిప్ లేని వారు ఎంఎక్స్ ప్లేయర్ కంటెంట్‌ను యాడ్స్‌తో ఉచితంగా చూసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ రెండు ఓటీటీలు కలవడం వల్ల భారతీయ ప్రేక్షకులకు దేశీ , అంతర్జాతీయ సినిమాలతో కూడిన ఒక భారీ వినోద ప్రపంచం అందుబాటులోకి వస్తుంది.
యాప్ వాడకంలో మార్పులు..
ఆండ్రాయిడ్ వాడుతున్న వారు ఎంఎక్స్ ప్లేయర్ యాప్‌ను అలాగే వాడుకోవచ్చు. కానీ అది కొత్త బ్రాండ్ పేరుతో, ప్రైమ్ వీడియో ఇంటర్‌ఫేస్‌తో కనిపిస్తుంది. అక్కడే మీకు కావాలంటే ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఐఫోన్ వాడుతున్న వారు లేదా వెబ్ సైట్‌లో చూసే వారు నేరుగా ప్రైమ్ వీడియోకు మళ్లించబడతారు.
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
- Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
- Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
ఈ విలీనం గురించి అమెజాన్ ప్రతినిధి గౌరవ్ గాంధీ మాట్లాడుతూ.. “ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా విభిన్న కథలను అందించడమే మా లక్ష్యం. ఎంఎక్స్ ప్లేయర్ కలయికతో ప్రైమ్ వీడియో ఇకపై ప్రతి ఒక్కరికీ వన్-స్టాప్ డెస్టినేషన్‌గా మారుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ప్రక్రియ పూర్తిగా పూర్తికానుంది.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!