బిగ్ బాస్ 5 : శ్రీరామ్ కు సెలెబ్రిటీల సపోర్ట్… టైటిల్ గెలుస్తాడా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న 5వ సీజన్‌లో బిగ్ బాస్ తెలుగు టైటిల్‌ను గెలుచుకునే టాప్ 5 కంటెస్టెంట్స్ లో పాపులర్ సింగర్, నటుడు శ్రీరామ చంద్ర కూడా ఒకరు. శ్రీరామ్‌కు సోషల్ మీడియాలో, మొబైల్ ఓటింగ్ ద్వారా సపోర్ట్ ఇస్తున్న ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఇదిలా ఉంటే శ్రీరామ చంద్రకి కొంతమంది ప్రముఖులు కూడా తమ సపోర్ట్ ను ఇస్తున్నారు. ఇప్పటికే యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ శ్రీరామ చంద్రకు తన సపోర్ట్ అని బహిరంగంగా తెలియజేసింది. గ్రాండ్ ఫినాలేలో శ్రీరామ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి తన అభిమానులు ఆయనకు ఓటు వేయాలని కోరింది. ఇప్పుడు ప్రముఖ హిందీ కమెడియన్ భారతీ సింగ్ తన స్నేహితుడైన శ్రీరామ చంద్రకు ఓటు వేయమని తన అభిమానులను అడుగుతూ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
Read Also : బిగ్ బాస్ 5 : అసలు ఇండిపెండెంట్ ప్లేయర్ ఎవరు ? సన్నీ, శ్రీరామ్ వార్ !
Also Read
శ్రీరామ చంద్ర ఇండియన్ ఐడల్ విజేత. అంతేకాదు ఆయనకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా మంచి పరిచయాలు ఉన్నాయి. రానురానూ శ్రీరామ్ కు సెలెబ్రిటీల సపోర్ట్ పెరిగే అవకాశం ఉంది. అయితే గ్రాండ్ ప్రైజ్‌తో శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు సెలబ్రిటీల సపోర్ట్ సహాయ పడుతుందా లేదా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!