Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో ఫన్నీ టాస్క్.. కడుపుబ్బా నవ్వించిన కంటెస్టెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం బిగ్ బాస్ రసవత్తరంగా మారింది.. ఏడోవారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి.. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బూతులతో రెచ్చిపోయిన కంటెంట్స్ మొత్తానికి నామినేషన్స్ ను పూర్తి చేశారు.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. తేజ, అశ్విని, అమర్ దీప్, భోలే శవలీ, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, గౌతమ్ కృష్ణ నామినేషన్స్ లో ఉన్నారు.. నామినేషన్ గరం గరంగా జరిగాయి. ముఖ్యంగా ప్రియాంక, శోభా శెట్టి భోలే పై ఓ రేంజ్ లో మండిపడ్డారు. ఇక అశ్విని పై పూజా మూర్తి కూడా మండిపడింది. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు..
ఆ ప్రోమో ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్ మేట్స్ తో ఫన్నీ స్కిట్ చేయించాడు.. ఈ టాస్క్ గురించి ముందుగా గౌతమ్ చదివి వినిపించాడు.. గులాబిపురం ఊరు, జిలేబీపురం ఊరు అనే రెండు ఊర్లలో ఎవరైతే గ్రహాంతర వాసులను మెప్పిస్తారో వారికి కెప్టెన్సీ కంటెండర్ షిప్ లభిస్తుంది అని తెలిపాడు బిగ్ బాస్. కాగా ఇందుకు గాను ఇస్తున్న టాస్క్ లో.. శోభా తేజతోవిడాకులు తీసుకున్న మాజీ భార్య గులాబీ పురం సర్పంచ్ గా ఉంటుంది.. అమర్ గాసిప్స్ చెప్పే టీ కొట్టు ఓనర్ గా ఉన్నాడు.. అయితే అందరు టాస్క్ లో లీనమాయ్యారు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక యావర్ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ఎన్ఆర్ఐ గా చేశాడు. మా ఊర్లో పనేంటి .? అని అమర్ యావర్ ను అడగ్గా.. పెళ్లి కోసం వచ్చాను అని వచ్చి రాని తెలుగులో చెప్పాడు. ఆతర్వాత తేజ శోభా గొడవపడుతుండటం.. అమర్ తేజను.. పూజా శోభను ఆపే ప్రయత్నం చేశారు. ఇక అర్జున్ ఊర్లో తిరిగే ఆకతాయిగా, అతనికి చెంచాగా ప్రశాంత్ చేశారు.. ఇక సందీప్ కిల్లీ కొట్టు ఓనర్.. శివాజీ ఏమో ఊరికి పెద్దగా ఉంటాడు.. ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా వారి క్యారక్టర్ లను చేసేందుకు రెడీ అవుతారు. ప్రోమోను చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ కడుపుబ్బా నవ్విస్తుందని తెలుస్తుంది.. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!