Mahashivratri 2025: శివుడికి అభిషేకం ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచిది?
- రేపు మహాశివరాత్రి
- భక్తులతో కిటకిటలాడనున్న శివాలయాలు
- శివుడుకి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు, పార్వతి దేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. రేపే (ఫిబ్రవరి 26)న మహాశివరాత్రి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. శివుడికి అభిషేకం చేసే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కాగా.. శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం…
READ MORE: Dwarapudi: ద్వారపూడిలో 60 అడుగుల ఆదియోగి విగ్రహం.. రేపే ప్రారంభం
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
ఏ పదార్థాలతో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?
- అన్నాభిషేకం- సుఖ జీవనం
- ద్రాక్ష రసం—సకల కార్యాభివృద్ధి
- నారికేళ జలం- సర్వ సంపద వృద్ధి చెందుతుంది
- ఖర్జూర రసం- శత్రునాశనం
- దూర్వోదకం( గరిక జలం)- ఆర్థికాభివృద్ధి
- ఆవుపాలు- సర్వ సుఖాలు కలుగుతాయని నమ్మకం. దీర్ఘాయువు ఇస్తుంది.
- ఆవు పెరుగు- ఆరోగ్యం, బలం సమకూరతాయి. సంతాన ప్రాప్తి లభిస్తుంది.
- ఆవు నెయ్యి- ఐశ్వర్యం పెరుగుతుంది
- చెరకు రసం- దుఖం తొలగిపోతుంది
- తేనె- తేజస్సు పెరుగుతుంది
- భస్మ జాలం- పాపాలు తొలగిపోతాయి
- సుగంధోదకం- పుత్ర సంతోషం కలుగుతుంది
- పుష్పొదకం- స్థిరాస్తి పెరుగుతుంది
- బిల్వ జాలం- ఆనందం వెల్లివిరుస్తుంది
- నువ్వుల నూనె- మృత్యు దోషం తొలగిపోతుంది
- రుద్రాక్షోదకం—ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది
- నవరత్న జలం- గృహ ప్రాప్తి కలుగుతుంది
- మామిడి పండు రసం- దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి.
- పసుపు, కుంకుమ- మంగళ ప్రదం
- విభూది- కోటి రెట్ల ఫలితం దక్కుతుంది
- సువర్ణ జలం- దరిద్రం తొలగిపోతుంది
- ధవళోదకమ్- శివుడికి దగ్గరవుతారు
- గంగోదకం- సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి లభిస్తుంది
- కస్తూరీ జలం- రాజసం
- నేరేడు పండ్ల రసం- నిరాశ తొలగిపోతుంది
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..