Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!

Wednesday Astrology

Wednesday Astrology

Tuesday Horoscope October 27 2026: తులా రాశి వారు వ్యాపార ప్రచారాలు ప్రారంభించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కమలాత్మిక దేవి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ఈ రోజు వృశ్చిక రాశి వారు షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బీమా వ్యవహారాలలో అనుకూలతలు ఉంటాయి. మొండి బాకీల వసూలులో ఇబ్బందులు ఎదురైనా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాత్యాయని అమ్మవారిని ఆరాధించి మహాలక్ష్మి స్తోత్రం పారాయణం చేయాలి.

కుంభ రాశి వారు ఉద్యోగ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి, కష్టపడి పని చేయడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 అక్టోబర్ 27 నాటి ద్వాదశ రాశుల ఫలాలు అందించారు. కింది వీడియోలో మిగతా వారి దిన ఫలాలు అందించబడ్డాయి.