Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

  • మంగళవారం దిన ఫలాలు
  • ధనస్సు రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు
  • ధైర్యలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు
Today Astrology

Today Astrology

ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ప్రయాణాల్లో వ్యయప్రయాసాలను ఎదుర్కొంటారు. ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు. ఆర్థిక నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనారోగ్య భావనలు పెరుగుతుంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు ధనస్సు రాశి వారికి అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. ధైర్యలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉండనున్నాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రసిద్ధ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు.